Skip to main content

Posts

Showing posts from August 12, 2019

జియో గిగా ఫైబర్‌ను లాంచ్ చేసింది.

జియో తాజాగా ప్రకటించిన సేవలన్నీ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అతి తక్కువ ధరలతో 'ఫైబర్ టూ ఆఫీస్' సేవలు కూడా ప్రారంభించబోతోంది. ఇప్పటివరకూ స్టార్టప్‌లు నెలకు రూ.15 వేల వరకూ ఇంటర్నెట్ బిల్లులు చెల్లించేవి . కానీ జియో ఫైబర్ టూ ఆఫీస్ సేవలు కేవలం నెలకు రూ.1500 రూపాయల టారిఫ్‌తోనే ప్రారంభం కానున్నాయి ఇంట్లోనే హోం థియేటర్ ఎప్పటి నుంచి ఇంట్లోనే నేరుగా సినిమా మొదటి రోజే చూసే సేవలను 2020 నాటికల్లా అందిస్తామన్నారు. ఇక జియో గిగా ఫైబర్ నెట్‌తో వచ్చే ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి దేశంలో అన్ని నెట్ వర్క్‌లకు పూర్తిగా ఔట్ గోయింగ్ ఉచితంగా అందించబోతున్నామని, యూఎస్, కెనడా వంటి దేశాలకు అన్ లిమిటెడ్ కాలింగ్ నెలకు కేవలం 500 రూపాయలకే అందించబోతున్నట్లు వెంకటరెడ్డి చెప్పారు. 'వన్ ఇయర్ వెల్ కం' ప్లాన్ కింద ఏడాది సబ్ స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులకు ఒక 4కే లేదా హెచ్‌డీ టీవీ సెట్ టాప్ బాక్స్ తో పాటు ఏడాది ప్లాన్ కూడా ఉచితంగా అందివ్వబోతున్నట్లు తెలిపారు.

ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో.. ఇంట్లోనే

సెఫ్టెంబర్‌ 5న ప్రారంభమయ్యే జియో ఫైబర్‌ నెట్‌ ద్వారా 100ఎంబిపీఎస్‌ నుంచి 1 జీబీపిఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ అందిస్తామని అంబానీ చెప్పారు. అమెరికాలో కూడా సగటు ఇంటర్నెట్‌ వేగం 90ఎంబీపీఎస్‌ లేదని ముఖేష్‌ అంబానీ చెప్పారు. కొత్త చిత్రాలు విడుదలైన రోజే తమ ఇంట్లోనే వీక్షించే సౌకర్యం తెస్తున్నామని అంబానీ చెప్పారు  'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో' పేరిట ఇంట్లోనే కొత్త సినిమాలు చూసి సదుపాయం కల్పిస్తామన్నారు. ఇక నుంచి MNP సెవలను ఇంటివద్దక చేరుస్తామన్నారు. Ambani said it would provide internet at a speed of 1 Gbps from 100 Mbps via Jio fiber net starting on Sefember 5. Mukesh Ambani says even in America, the average internet speed is 90 MB. Ambani said that the new films were being viewed at home on the day of the release In the name of ' first day first show ', The new We have to watch movies and provide access. From now on, the MNP Service will be joining the  house.