ఫ్లోరిడాలోని తంపాలో నివసిస్తున్న అనస్తసియా (44) అనే మహిళ రాత్రి తన భర్తతో సరసాలాడింది. భర్త మాంచి నిద్రలో ఉండగా ఆమెకు మూడ్ వచ్చింది. అతడి అంగం, వృషణాలను చేతులతో పట్టుకుని గట్టిగా గుంజింది. దీంతో ఆమె భర్త నొప్పితో విలవిల్లాడాడు. ఆమె చేసిన పనికి నడవలేక ఇబ్బందిపడ్డాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.