ఇండోర్ కు చెందిన ప్రతాప్ సింగ్ అనే BSF జవాను 27 సంవత్సరాల క్రితం పాకిస్థాన్ కాల్పులలో వీరమరణం పొందారు. అయితే
ప్రస్తుతం ప్రతాప్ సింగ్ కుటుంబం ఈ క్రింది పూరింటిలో నివసిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న అక్కడి యువత, ఆ కుటుంబానికి కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. సరిగ్గా ఆరు నెలలు తిరిగే సరికి 11 లక్షల రూపాయలు చందాలు వసూలు చేసి ఆ సైనికుడి కుటుంబానికి అందమైన ఇల్లు కట్టించి ఇచ్చారు.
యువత లో దేశం పట్ల, సైన్యం పట్ల పెరుగుతున్న గౌరవానికి, అవగాహనకు ఇది సరైన ఉదాహరణ...✍ )

Comments
Post a Comment